ఈ సంవత్సరం ఇప్పటికే దర్శక ధీరుడు
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్
మూవీ తో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యంగ్ టైగర్
జూనియర్ ఎన్టీఆర్ మరి కొద్ది రోజుల్లో
టాలీవుడ్ టాలెంటెడ్
డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే
మూవీ లో హీరోగా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ
మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ
మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ
మూవీ గా రూపొందబోతుంది.
అనిరుద్ రవిచంద్రన్ ఈ
మూవీ కి సంగీతం అందించనుండగా , రత్నవేలు ఈ
మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనున్నాడు. ఈ
మూవీ లో
బాలీవుడ్ బ్యూటీ
జాన్వి కపూర్ ను
హీరోయిన్ గ తీసుకునే ఆలోచనలో
మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ ని భారీ బడ్జెట్ తో పాన్
ఇండియా స్థాయికి మించి తొమ్మిది భాషలలో తెరకెక్కించాలనే ఆలోచనలో
మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ
మూవీ ని
కొరటాల శివ మెడికల్ మాఫియా నేపథ్యంలో తేరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ
మూవీ లో
జూనియర్ ఎన్టీఆర్ అదిరిపోయే స్లిమ్ లుక్ లో కనిపించబోతున్నట్లు సమాచారం.
ఇది ఇలా ఉంటే ఈ
మూవీ అధికారిక ప్రకటన వచ్చి చాలా రోజులు అవుతున్న , ఇప్పటివరకు ఈ
మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు. మరి కొద్ది రోజుల్లోనే ఈ
మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ కి ఒక టైటిల్
మూవీ యూనిట్ అనుకుంటున్నట్లు , ఆ టైటిల్ నే దాదాపు
మూవీ యూనిట్ ఫిక్స్ చేయబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.
ఎన్టీఆర్ 30 వ
సినిమా కోసం దేవర అనే టైటిల్ ను
మూవీ యూనిట్ అనుకుంటున్నట్లు , ఎన్టీఆర్ 30 వ
మూవీ కి ఈ టైటిల్ నే ఖరారు చేసే ఆలోచనలో
మూవీ యూనిట్ ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.