ఎస్ జె సూర్య ఈ
మూవీ లో విలన్ పాత్రలో కనిపించనుండగా ,
తమన్ ఈ
మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ
మూవీ కి ఈ
మూవీ యూనిట్ టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ
మూవీ రామ్ చరణ్ కెరియర్ లో 15 వ
మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ
మూవీ షూటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం ఈ
మూవీ ఆల్బమ్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. ఇప్పటికే
తమన్ ఈ
మూవీ కి సంబంధించిన కొన్ని పాటలను రూపొందించాడు. ఆ పాటలు అన్నీ కూడా అద్భుతంగా వచ్చాయి అని తెలుస్తుంది. అలాగే ఈ
మూవీ కి అద్భుతమైన బి జి ఎం ను కూడా
తమన్ అందించినట్లు తెలుస్తోంది. ఈ
మూవీ ఆల్బమ్ ఈ
సినిమా విజయంలో కీలక పాత్రను పోషించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది.