మాస్ మహారాజ
రవితేజ పోయిన సంవత్సరం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన
క్రాక్ అనే
మూవీ తో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని ఆఫీస్ దగ్గర అందుకున్న విషయం అందరికీ తెలిసిందే. అలా
క్రాక్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న
రవితేజ ఇప్పటికి ఈ సంవత్సరం రెండు
మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు.
రవితేజ మొదట ఈ సంవత్సరం ఖిలాడి
మూవీ తో ప్రేక్షకులను పలకరించగా , ఆ తర్వాత రామారావు అన్
బ్యూటీ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు.
ఇది ఇలా ఉంటే
రవితేజ ఈ సంవత్సరం ధమాకా అనే
మూవీ తో కూడా ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే
రవితేజ హీరోగా తరికెక్కిన ధమాకా
మూవీ ని
డిసెంబర్ 23 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ
మూవీ లో
రవితేజ సరసన
శ్రీ లీల
హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , త్రినాధ్ రావు నక్కిన ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ
మూవీ యూనిట్ ఇప్పటికే ఈ
సినిమా నుండి మూడు పాటలను కూడా విడుదల చేసింది. ఈ మూడు పాటలకు కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది.
ఇది ఇలా ఉంటే ఈ
సినిమా నుండి "వాట్స్ హప్పానింగ్" అనే సాంగ్ ను తాజాగా
మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్ కు కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఈ
మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన మూడు పాటలు కూడా అద్భుతంగా ఉండడంతో , ఈ
మూవీ ఆల్బమ్ పై ప్రేక్షకులు మరింత అంచనాలు పెంచుకున్నారు. ఈ
మూవీ కి బీమ్స్ సిసిరొలిఓ సంగీతం అందించాడు. ఈ
మూవీ పై
మాస్ మహారాజా
రవితేజ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.