ఇది ఇలా ఉంటే ఇప్పటికే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను కూడా తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన కొన్ని హాట్ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్
మీడియా అకౌంట్ లో మెహరీన్ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. మెహరీన్ తాజాగా తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో ఉన్న పొట్టి బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని , తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా , తన హాట్ థాయ్ అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం మెహరీన్ కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.