తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి నటుడి గా గుర్తింపు తెచ్చుకున్న
తేజ సజ్జ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
తేజ సజ్జ చిన్న వయసులో ఎన్నో సినిమాల్లో నటించి తన నటనతో ప్రేక్షకులను అలరించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం
తేజ సజ్జ సినిమాలలో హీరోగా నటిస్తూ కూడా ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే
తేజ సజ్జ ఇప్పటికే
ఓ బేబీ , జాంబి
రెడ్డి వంటి విజయవంతమైన
మూవీ లతో
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు. కొంత కాలం క్రితమే
తేజ సజ్జ "అద్భుతం" అనే
మూవీ లో హీరోగా నటించాడు. ఈ
మూవీ థియేటర్ లలో కాకుండా డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో విడుదల అయింది.
ఈ
మూవీ కి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం
తేజ సజ్జ "హనుమాన్" అనే
మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ కి
టాలీవుడ్ టాలెంటెడ్
డైరెక్టర్ ప్రశాంత్
వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యి చాలా రోజులు అవుతుంది. ప్రస్తుతం ఈ
మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా హనుమాన్
మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ను విడుదల చేసింది. హనుమాన్
మూవీ టీజర్ ను 15
నవంబర్ 2022 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక
పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ
మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ
పోస్టర్ లో ఒక బండపై
తేజ సజ్జ నిల్చుని ఉన్నాడు. ప్రస్తుతం
మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ
పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.