ఒకపక్క సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదిస్తూ తన అందాలతో ఎటాక్ చేస్తూ ఉంటుంది ఆషు రెడ్డి. మొదట డబ్ స్మాష్ , టిక్ టాక్ వీడియోల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత జూనియర్ సమంతగా పాపులారిటీ సంపాదించింది. ఇక వర్మతో ఒక బోల్డ్ ఇంటర్వ్యూ చేయడం వల్ల మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఆ వెంటనే బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అయినప్పటికీ అవకాశాలు మాత్రం ఇండస్ట్రీలో సరిగ్గా రాలేదని చెప్పవచ్చు అయినా కూడా ఫోటోషూట్లతో తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
తాజాగా లండన్ వీధుల్లో డ్యాన్స్ తో హంగామా చేస్తోంది. ముఖ్యంగా భల్లే భల్లే సాంగ్ కి డ్యాన్స్ కి తన అందాలను చూపిస్తూ మతుల పోగొట్టేలా చేస్తోంది ఆషు రెడ్డి. దీంతో కొంతమంది నేటిజన్స్ మాత్రం ఆషు రెడ్డి గ్లామర్ ట్రిట్ చూస్తుంటే ఏదో పెద్ద స్కెచ్ వేసిందనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు నేటిజన్స్. ముఖ్యంగా అందాల ప్రదర్శించే విషయంలో మాత్రం ఒరేంజ్ లో రెచ్చిపోతూ ఉంటుందని చెప్పవచ్చు. అందుచేతనే ఆషు రెడ్డి సీక్రెట్ ఏంటన్న విషయం బయట పెట్టలేదు.
ఇక బిగ్ బాస్ తో వచ్చిన పాపులారిటీతో రోజు రోజుకి తన క్రేజ్ ను పెంచుకుంటూ ఉంటుంది. ఆషు రెడ్డి అందాలతో కుర్రకారుల మనసు దోచే విధంగా కనిపిస్తోంది.ఈ రేంజ్ లో గ్లామర్ షో చేయడం వల్ల తన ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది అని అభిమానుల సైతం కామెంట్లు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పర్ఫెక్ట్ బాడీ షేప్ లతో ఈ ముద్దుగుమ్మ చేస్తున్న హాట్ ఫోటోలు వీడియోలు నిజంగానే కుర్రకారులకు డిస్టర్బ్ చేసేలా ఉన్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.