తమిళ
సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటు వంటి
అజిత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అనేక
తమిళ మూవీ లతో అద్భుతమైన
బ్లాక్ బస్టర్ విజయాలను
తమిళ బాక్సా ఫీస్ దగ్గర అందుకొని
అజిత్ తమిళ
సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే తాను నటించిన అనేక
మూవీ లను తెలుగు లో కూడా విడుదల చేసి తెలుగు
సినిమా ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను
అజిత్ ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం
అజిత్ "తునివూ" అనే
మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.
ఈ
మూవీ కి హెచ్ వినోద్ దర్శకత్వం వహించాడు. ఈ
మూవీ నుండి కొన్ని రోజుల క్రితమే చిత్ర బృందం కొన్ని
అజిత్ కు సంబంధించిన
పోస్టర్ లను విడుదల చేసింది. ఆ
పోస్టర్ లలో
అజిత్ అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉండడంతో , ఈ
మూవీ పై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. కొన్ని రోజుల క్రితమే ఈ
మూవీ ని వచ్చే సంవత్సరం
సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు
మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా పనులను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా
మూవీ కి సంబంధించిన డబ్బింగ్ పనులను కూడా
అజిత్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ
సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను మరింత వీలైనంత త్వరగా పూర్తి చేయాలని
మూవీ యూనిట్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే తునివూ
మూవీ పై
అజిత్ అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. మరి ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.