హాట్ బ్యూటీ నాభీ అందాలు తల్లడిల్లిపోతున్న కుర్రాళ్లు...!!
దీనికితోడు సిల్వర్ కలర్ శారీలో ఆమె వయ్యారాలు పోయింది. చేతులు పైకెత్తి విరహ వేదనతో కూడిన పోజులిస్తూ కుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తుంది. ఎంతో మంది బ్రహ్మచర్యం చేస్తున్న కుర్రాళ్ల దీక్షలను భగ్నం చేసేస్తుంది. తనలేటెస్ట్ ఫోటోలతో ఇంటర్నెట్‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తుందీ సెక్సీ భామ. మాళవిక అందాల విస్పోటనం గురించి అభిమానులకు తెలుసు. అభిమానులపై ఆమెకున్న ప్రేమకిది నిదర్శనమని అంటుంటారు నెటిజన్లు. ఆమెకి ప్రేమ పెరిగితే, అందాల డోస్ పెరుగుతుందని అభిప్రాయపడుతుంటారు. అదే విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. హాట్ పోస్టులు పెట్టి మాళవిక అందాలను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
మరోవైపు మాళవిక అందాలను రకరకాలుగా వర్ణిస్తున్నారు. ఈ లేటెస్ట్ పోజులు చూసి మాళవిక అణుబాంబ్‌లా పేలిందంటున్నారు. ఆమె హలోవీన్ ఫెస్టివల్‌ని పురస్కరించుకుని ఇలా ఘాటు పోజులివ్వగా, హలోవీన్కే అసూయ పుట్టించేలా చేస్తుందని, ఈ అమ్మడి అందాలవేడికి సూర్యూడు కూడా దిగదుడుపే అని, హై ఓల్టేజ్ అందం అని తమదైన స్టయిల్లో పోస్టు లు పెడుతూ వైరల్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో మాళవిక ఫోటోలే హల్చల్ చేస్తుండటం విశేషం.
సినిమా అవకాశాలు పెద్దగా లేకపోయినా ఈ బ్యూటీ అందాల ఆరబోతలో మాత్రం ఏ రోజూ తగ్గలేదు. క్రమంగా రోజు రోజుకి ఇంకాస్త డోస్ పెంచుతూనే కనిపిస్తుంది. హాట్ ఫోటో షూట్లతో ఆమెని నమ్ముకునే అభిమానులకు అన్ని రకాల మీల్స్ పెడుతుంది. వారిని ఖుషి చేస్తుంది. ఆదివారం సాయంత్రం పంచుకున్న ఈ ఫోటోలకు లక్షల్లో వ్యూస్ రావడం విశేషం. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ బ్యూటీ రచ్చే నడుస్తుంది.
కెరీర్ పరంగా సరైన బ్రేక్ రాలేదు మాళవికకి. సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినా, సక్సెస్ లేకపోవడంతో ఇంకా స్ట్రగులింగ్‌లోనే సాగుతుంది. ఆమె ఇప్పటికే విజయ్‌తో `మాస్టర్`, ధనుష్‌తో `మారన్` చిత్రాలు చేసింది. ఈ రెండు పరాజయం చెందాయి. వీటితోపాటు ఒకటి రెండు చిన్న చిత్రాలు చేసినా ప్రయోజనం లేదు.
అయితే ఇప్పుడు ఈ బ్యూటీకి భారీ ఆఫర్లు వరించాయని సమాచారం. తమిళంలో విక్రమ్‌తో ఓ సినిమా చేస్తుంది. రష్మిక ఆసినిమా నుంచి తప్పుకోవడంతో ఆ ఛాన్స్ మాళవికకి వచ్చింది. తెలుగులో మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించే చిత్రంలో మాళవిక హీరోయిన్గా నటించబోతుందని టాక్. మరోవైపు హిందీలో ఓ సినిమా చేస్తుందీ సెక్సీ బ్యూటీ. ఇకనైనా ఆమె కెరీర్ ఊపందుకుంటుందో చూడాలి.