తాజాగా ఓ ఇంటర్వ్యూ లో
అదితి రావు హైదరి మాట్లాడుతూ ... నేను భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించాక దేశ వ్యాప్తంగా అనేక ప్రదర్శనలు ఇచ్చాను. వీటిని చూసి
తమిళ దర్శకులు
శారద నాకు
హీరోయిన్ అవకాశం ఇచ్చారు. అయితే
సినిమా విడుదల చాలా రోజులు ఆలస్యం అయ్యింది. మా అమ్మ ముందు ఏడిస్తే బాధపడుతుందని బాత్ రూమ్ లోకి వెళ్లి ఏడ్చేదాన్ని అని తాజా ఇంటర్వ్యూ లో భాగంగా అదితీ రావు హైదరి చెప్పు కొచ్చింది.