మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులలో ఒకరు అయినటు వంటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ ద్వారా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ తెలుగు మూవీ లలో హీరోయిన్ గా నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు లో ఆఖరుగా కొండపొలం అనే వైవిధ్యమైన మూవీ లో హీరోయిన్ గా నటించింది.
ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించక పోయినప్పటికీ ఈ మూవీ లోని రకుల్ ప్రీత్ సింగ్ నటన కు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఎక్కువ శాతం బాలీవుడ్ ఇండస్ట్రీ పైనే ఇంట్రెస్ట్ ను చూపిస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వరుస క్రేజీ మూవీ లతో కెరియర్ ని ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్న ఈ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది.
అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటో షూట్ లను నిర్వహిస్తూ , ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తూ వస్తుంది. తాజాగా కూడా రకుల్ ప్రీత్ సింగ్ తన హాట్ స్కిన్ షో కూడిన ఫోటోలను తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా రకుల్ తన ఇన్స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని , అదిరిపోయే రేంజ్ లో హాట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.