పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు అనే
మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ కి టాలెంటెడ్
డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తూ ఉండగా , నిధి అగర్వాల్ ఈ
మూవీ లో పవన్
కళ్యాణ్ సరసన
హీరోయిన్ గా నటిస్తోంది. ఎం ఎం
కీరవాణి ఈ
మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలమే అవుతున్న హరిహర వీరమల్లు
మూవీ షూటింగ్ ని ప్రారంభించిన తర్వాత పవన్
కళ్యాణ్ "భీమ్లా నాయక్"
మూవీ పై కాస్త ఎక్కువ ఆసక్తిని చూపించడం , అలాగే దర్శకుడు కృష్ జాగర్లమూడి , పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా
రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కొండపొలం అనే
మూవీ కి దర్శకత్వం వహించడం తో కొన్ని రోజులపాటు ఈ
మూవీ షూటింగ్ నిలిచిపోయింది.
ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ
మూవీ షూటింగ్ తిరిగి మళ్లీ ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ
మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ
మూవీ లో మొదట
అర్జున్ రాంపాల్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు ఒక వార్త బయటకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా
అర్జున్ రాంపాల్ ఈ
మూవీ నుండి తప్పుకున్నట్లు , ఆ స్థానంలో
మూవీ యూనిట్ బాబి డియోల్ ను తీసుకున్నట్లు ప్రస్తుతం ఒక వార్త వైరల్ అవుతుంది.
ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ
మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఏ
మూవీ పై సినీ ప్రేమికుల భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ కెరియర్ లో మొట్ట మొదటి పాన్
ఇండియా మూవీ కావడంతో ఈ
మూవీ పై పవన్
కళ్యాణ్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ
మూవీ ని నిర్మాతలు అత్యంత భారీ బడ్జెట్ తో చాలా గ్రాండ్ గా తేరక్కెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.