జబర్దస్త్ రష్మి గురించి అందరికి తెలుసు..అందరు బుల్లితెర నుంచి వెండితెర మీద తలుక్కుమంటే.. ఈ అమ్మడు మాత్రం అక్కడి నుంచి ఇక్కడకు వచ్చి సెటిల్ అయ్యింది.. యాంకర్ గా మంచి అవకాశాలను అందిపుచ్చుకున్నారు.
జబర్దస్త్ రష్మి తన హాట్ ఇమేజ్ కొనసాగించేందుకు మరోసారి బొమ్మ
బ్లాక్ బస్టర్ సినిమా తో వస్తుంది. నందు హీరో గా తెరకెక్కుతున్న ఈ
సినిమా లో రష్మి మరోసారి తన హాట్ అటెంప్ట్ తో ప్రేక్షకుల ను అలరించాలని చూస్తుంది.
సినిమా
నవంబర్ 4న రిలీజ్ కాబోతున్న సందర్భంగా
సినిమా యూనిట్ ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నరు. ఇక వీటితో పాటుగా ఓ మేకింగ్ వీడియో కూడా రిలీజ్ చేశరు. రష్మిని తన బిగి కౌగిలి లో బంధిని బెడ్ రూంలో నందు చేస్తున్న రొమాన్స్ కి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్
మీడియా లో వైరల్ గా మారింది. మేకింగ్ వీడియోనే ఓ రేంజ్ లో ఉంటే సినిమాలో ఈ సీన్ అదిరిపోతుందని చెప్పొచ్చు.
గుంటూర్ టాకీస్ తర్వాత
రష్మి గౌతమ్ మరోసారి ఈ
మూవీ లో రెచ్చిపోయింద ని చెప్పొచ్చు.ప్రచార చిత్రాల తో బజ్ క్రియేట్ చేసిన ఈ
సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.
రష్మి మాత్రం ఈ
సినిమా లో రెచ్చిపోవడం చూస్తుంటే మళ్లీ వరుస
సినిమా లు చేయాలని గట్టిగా ఫిక్స్ అయినట్టు అనిపిస్తుంది. ఓ పక్క
జబర్దస్త్ చేస్తూనే రష్మి తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటుంది. బొమ్మ
బ్లాక్ బస్టర్ రష్మికి నిజంగానే
బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.. ఎంతగా రెచ్చిపోయిన కూడా అమ్మడు కు మాత్రం సరైన హిట్ పడలేదు.. మరీ ఈ
సినిమా అన్నా తనకు మంచి ఇమేజ్ ను అందిస్తుందెమో చూడాలి..