ఈసారి
పొంగల్ కి
కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ యుద్ధమే జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ సారి
పొంగల్ కి
కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న
దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన వరీసు
మూవీ మరియు
అజిత్ హీరోగా తెరకెక్కిన తూనివూ
మూవీ లు రెండు కూడా విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా వెలువడ్డాయి. ప్రస్తుతం
దళపతి విజయ్ , వంశీ పైడిపల్లి దర్శకత్వం లో తేరకక్కుతున్న వరసు అనే
మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసింది.
ఈ
మూవీ తమిళ్ మరియు తెలుగు భాషలలో విడుదల కాబోతోంది.
తమిళ్ లో వరసు పేరుతో విడుదల కానున్న ఈ
సినిమా , తెలుగు లో వారసుడు పేరుతో విడుదల కాబోతోంది. ఈ
మూవీ ని దిల్ రాజు నిర్మిస్తూ ఉండగా , రష్మిక మందన ఈ
మూవీ లో
హీరోయిన్ గా నటిస్తోంది. ఈ
మూవీ కి సెన్సేషనల్ మ్యూజిక్
డైరెక్టర్ ఎస్ ఎస్
తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ
మూవీ ని
సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.
ఇది ఇలా ఉంటే
కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న
అజిత్ ప్రస్తుతం తూనివూ అనే
మూవీ లో
హీరో గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసింది. ఈ
మూవీ కి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను
సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు తాజాగా అధికారికంగా తూనివూ
మూవీ యూనిట్ ప్రకటించింది. ఇది ఇలా ఉంటే వరీసు మరియు తూనివూ రెండు
మూవీ లపై కూడా
తమిళ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇలా భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ రెండు
మూవీ లు కూడా వచ్చే సంవత్సరం
పొంగల్ కు విడుదల కానుండడంతో వచ్చే సంవత్సరం
పొంగల్ కి
కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ యుద్ధమే జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.