ఒక్కో మూవీకి రజనీకాంత్ ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ రజనీ కాంత్ స్టార్ స్టామినా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రజినీ కాంత్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించిన తమిళ సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికి కూడా స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే సూపర్ స్టార్ రజనీ కాంత్ కేవలం తమిళ నాడు లో మాత్రమే కాకుండా తన మూవీ ల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించి ,  ఎంతో మంది అభిమానుల మనసు కూడా గెలుచుకున్నాడు. ఇది ఇలా ఉంటే సూపర్ స్టార్ రజినీ కాంత్ ప్రస్తుతం కూడా ఫుల్ జోష్ లో మూవీ లలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.


రజనీ కాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జైలర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ జోష్ లో ముందుకు సాగుతోంది. ఈ మూవీ లో శివ కార్తికేయన్ ఒక అతిధి పాత్రలో కనిపించనుండగా ,  మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే రమ్య కృష్ణ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ఎక్కువ శాతం జైలు సెట్ లో జరగబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత రజనీ కాంత్ , లైకా మూవీ ప్రొడక్షన్ బ్యానర్ లో రెండు మూవీ లలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ లు అధికారికంగా లంచ్ కాబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే రజనీ కాంత్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. రజనీ కాంత్ ఒక్కో సినిమాకు దాదాపు 120 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. రజనీ కాంత్ స్టార్ స్టామినా కు ఈ రేంజ్ రెమ్యూనరేషన్ పెద్ద విషయమేమీ కాదు అని పలువురు అభిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: