రెడ్ డ్రెస్ లో అదరిపోతున్న కీర్తీ సురేష్...!!
ఈ మంచి విజయం సాధించడం తో ఈ అమ్మడి పేరు టాలీవుడ్ లో మారు మ్రోగింది. ఇక ఈ చిన్నదానికి వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. తక్కువ సమయంలో నే స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ అందుకుంది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ లో నటించింది కీర్తి. అయితే మొన్నటి వరకు పద్దతిగా కనిపించి న కీర్తీ ఈ ఆమధ్య కాస్త గ్లామర్ డోస్ పెంచిందనే చెప్పవచ్చు.మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట లో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ చిన్నది ఈ మూవీలో కాస్త అందాలు ఆరబోసింద నే చెప్పాలి. ఈ ముద్దుగుమ్మ అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారట.
ఇక సోషల్ మీడియాలోనూ కీర్తిసురేష్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం రకరకాల ఫోటోషూట్స్ తో ప్రేక్షకులను అలరిస్తోంది ఈ భామ. ఇక తన విషయాలతో పాటు వ్యక్తిగత వివరాలు కూడా పంచుకుంటూ ఉంటుంది ఈ వయ్యారి. తాజాగా కీర్తిసురేష్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయట.
తాజాగా ఈ వయ్యారి భామ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అల్ట్రా స్టైలీష్ లుక్కులో.. అదిరిపోయే కలర్ ఫుల్ డ్రెస్ లో కీర్తి సురేష్ సరికొత్త గా కన్పిస్తోంది. ముఖ్యంగా ఈ అమ్మడి కళ్ళు ప్రేక్షకులను కవ్విస్తున్నాయి. మత్తుకళ్లతో చిత్తు చేస్తోంది. ఈ ఫొటోల తో అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకుంటోంది ఈ సొగసరి. ఇక కీర్తి సురేష్ ప్రస్తుతం నాని హీరోగా నటిస్తోన్న దసరా లో చేస్తోంది. ఈ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందట.