ఆర్ఆర్ఆర్ సృష్టించిన మరో ఘనత ...!!

murali krishna
బాహు బలి సిరీస్ తో తెలుగు సినిమా సత్తా చాటిన డైరెక్టర్ రాజమౌళి..ఆర్ఆర్ఆర్ తో  మరో స్థాయి కి తీసుకె ళ్లిన సంగ తి తెలిసిందే. ఎన్టీఆర్ , రామ్ చరణ్, అజయ్ దేవగన్ , శ్రీయ మొద లగు నటి నటులు నటించిన ఈ మూవీ పాన్ ఇండియా గా విడుదలై సంచ లన విజయా న్ని సాధిం చింది.ఇప్పటి కే ఎన్నో అవార్డ్స్ సొం తం చేసు కున్న ఈ మూవీ తాజా గా మరో అవార్డు దక్కించుకుంది.

సటర్న్‌ అవార్డ్స్‌లో ఆర్‌ ఆర్ ‌ఆర్‌ 'ఉత్తమ అంత ర్జాతీయ చిత్రం అవార్డు'కు ఎంపికైంది. సటర్న్‌ అవార్డ్స్‌ ఈ ఏడాది తో 50 ఏండ్లు పూర్తి చేసు కుంటున్న సందర్భం గా ఈ ప్రతిష్టా త్మక అమెరికన్‌ అవార్డు ను జ్యూరీ అధికారికంగా ప్రక టించింది. ఆర్‌ ఆ ర్‌ ఆర్‌ ను అవార్డు కు ఎంపిక చే సిన జ్యూరీ మెం బర్స్‌ కు ఈ సందర్భం గా రాజమౌళి ధన్యవాదాలు తెలియజేశారు.

ఇది తనకు రెండో సట ర్న్‌ అవార్డు అని రాజమౌళి అన్నాడు. అవార్డులు గెలుచుకున్న ఇతర విజేత లకు కూడా శుభాకాం క్షలు తెలియజే శాడు రాజమౌళి. సాధార ణంగా అమెరికాలోని హాలీవుడ్‌ చిత్రాలకి ఈ సటర్న్‌ అవా ర్డుని అందజేస్తుంటారు. ఈ క్రమం లో బెస్ట్ ఇంటర్నేష నల్ ఫిల్మ్ వి భాగం లో పోటీపడిన 'ఆ ర్ఆ ర్ఆ ర్' అన్ని చిత్రాల్ని వెన క్కి నెట్టి అవార్డుని సొంతం చేసుకుంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకి పైనే వసూళ్లని రాబట్టింది. ఇప్పుడు జపాన్‌లో కూడా విడుదలైంది. దాంతో ఎన్టీఆర్, రామ్ చరణ్‌ తో పాటు రాజ మౌళి ఫ్యామిలీ మెంబర్స్ కూడా అక్కడి కి వెళ్లారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: