అమర్ అక్బర్ ఆంటోనీ
మూవీ తర్వాత
శ్రీను వైట్ల , మంచు విష్ణు హీరోగా డీ అండ్ డీ (డబల్ డోస్) అనే పేరుతో ఒక
మూవీ ని అనౌన్స్ చేశాడు. కాకపోతే ఆ
సినిమా ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇది ఇలా ఒక కొన్ని రోజుల క్రితమే
శ్రీను వైట్ల , గోపీచంద్ తో ఒక
మూవీ ని చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించాడు.
ఈ
మూవీ మరికొన్ని రోజుల్లోనే
సెక్స్ పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే
శ్రీను వైట్ల తన
మూవీ ల స్పీడ్ ను మరింత పెంచినట్లు తెలుస్తోంది. గోపీచంద్ తో
సినిమా సెట్స్ పైకి వెళ్లకుండానే
శ్రీను వైట్ల మరో
మూవీ ని సెట్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది.