ఖైదీ 2 గురించి ఆసక్తికరమైనా వ్యాఖ్యలు చేసిన నటుడు కార్తి..!!
ఓ యాక్టర్‌గా ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఇలా మూడు హిట్స్ అందుకోవడం ఈ మధ్య కాలంలో కార్తీకే చెల్లిందని మనం చెప్పాలి. సర్దార్ ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు బిగ్ బాస్ షోలో ప్రత్యక్షమయ్యాడు కార్తీ. ఈ సందర్భంగా ప్రేక్షకులు, మూవీ లవర్స్ ఖైదీ 2 అప్‌డేట్ గురించి అడిగారు. ఖైదీ 2 షూటింగ్ వచ్చే ఏడాది షురూ అవుతుందని చెప్పాడు హెరో కార్తీ. ఖైదీ 2 చిత్రాన్ని కూడా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నాడు. పీఎస్ మిత్రన్ డైరెక్షన్‌లో యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో విడుదలైన సర్దార్ చిత్రం మంచి టాక్‌తో బాగా స్క్రీనింగ్ అవుతోంది అని కార్తీ చెప్పారు
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ నటించిన చిత్రం ఖైదీ తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్దా రికార్డులతో షేక్ చేసింది. ఈ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ ఖైదీ 2 రాబోతుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఏడాది విరుమన్, పొన్నియన్ సెల్వన్-1, సర్దార్ చిత్రాల సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్నాడు.
. సర్దార్ ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు బిగ్ బాస్ షోలో ప్రత్యక్షమయ్యాడు మరీ హీరో కార్తీ. ఈ సందర్భంగా ప్రేక్షకులు, మూవీ లవర్స్ ఖైదీ 2 అప్‌డేట్ గురించి అడిగారు. ఖైదీ 2 షూటింగ్ వచ్చే ఏడాది షురూ అవుతుందని చెప్పాడు హీరో కార్తీ.
ఖైదీ 2 చిత్రాన్ని కూడా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నాడు. పీఎస్ మిత్రన్ డైరెక్షన్‌లో యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా తెలుగు, తమిళంతో పాటు వివిధ భాషల్లో విడుదలైన సర్దార్ చిత్రం మంచి టాక్‌తో బాగా స్క్రీనింగ్ అవుతోంది అయన పేర్కొన్నారు.