మరో అరాచకం సృష్టిస్తున్న షాలిని పాండే..!!
ఇప్పు డు షాలిని పాండే మ రో అరాచకం సృష్టిం చడానికి సిద్ధమవు తోంది. ఆమె బాలీవుడ్ లో ఒక చిత్రంల, బ్రోకర్ క్రింద నటించ బోతోం ది. బ్రోకర్ పాత్ర లో షాలిని పాండే తన వద్ద కు వచ్చే మగవా రిని సంతో షప రచడానికి ఎంతకై నా తెగి స్తుంది అని తెలు స్తోంది. షాలిని పాండే అభిమా నులు ఈ వార్త విన గానే, షాలిని అందా లను ఎప్పు డెప్పుడు తెర పై చూద్దామా అని ఉవ్వి ళూరుతు న్నారు.
ప్రస్తుతం షాలిని పాండే అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ చిత్రం మహారాజా లో నటిస్తోంది. సిద్ధార్థ్ మల్హో త్రా ఈ చారిత్ర క చిత్రాని కి దర్శకత్వం వహి స్తున్నాడు. ఈ చిత్రం 1862 మహారాజ్ లిబెల్ కేసు ఆధారంగా రూపొందించబడింది, దీనిలో మహారాజ్ భాగమైన వల్లభాచార్య సంప్రదాయం అనే హిందూ శాఖ విలువలను ప్రశ్నిస్తూ కథనాన్ని వ్రాసినందుకు జర్నలిస్టు మరియు సంస్కర్త కర్సందాస్ ముల్జీపై మహారాజ్ కేసు పెట్టారు.