క్యూట్ లుక్స్ లో అషూ రెడ్డి మామూలుగా లేదుగా..!!
జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషూ బిగ్ బాస్ షో ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకుంది ఈ బ్యూటీ, బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అవకాశాన్ని అందుకున్న ఈ భామ షోలో అంతగా ప్రభావాన్ని చూపకపోయినా ఈ అమ్మడు.. తనకు ఉన్న క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది. ఆ తర్వాత యాంకర్‌గా మారి ఎన్నో షోలు కూడా చేసింది. అలాగే, కొన్ని షోలు, ఈవెంట్లలోనూ చాలా సందడి చేసి బాగా హైలైట్ అయింది. ఈ ఏడాది ప్రసారం అయిన నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా రీఎంట్రీ ఇచ్చింది.
ఇందులో ఆమె గతంలో కంటే ఎక్కువగా బూతులు మాట్లాడడం.. బోల్డుగా కనిపించడం వంటివి చేసి బాగా హైలైట్‌గా నిలిచింది. ఇక, ఈ సీజన్‌లో కూడా అషు ఫినాలేకు చేరకుండానే అషు రెడ్డి ఎలిమినేట్ అయిపోయింది. అయితే హౌజ్ లో ఉన్నన్ని రోజులు తన అందాలతో రచ్చ రచ్చ చేస్తూ పిచ్చెక్కించింది.ఈ అమ్మడు తరచూ విదేశీ పర్యటనలతో తెగ ఎంజాయ్ చేస్తోంది. ఇలా ఈ అమ్మడు తరచూ దుబాయ్, మియామీలో కూడా వెళ్లొస్తోంది. ఫలితంగా అటు బుల్లితెర, ఇటు వెండితెర సర్కిళ్లలో బాగా హాట్ టాపిక్‌గా మారిపోతోంది. సోషల్ మీడియా వేదికగా ఆమె చేస్తున్న రచ్చ నిత్యం వార్తల్లో నిలుపుతోంది.
గ్లామర్ వడ్డించడంలో తనకు సాటెవ్వరూ రారు, లేరు కూడా అన్నట్లుగా దూసుకుపోతోంది ఈ బిగ్ బాస్ భామ. తాజాగా అషూ రెడ్డి లో తన దుస్తులలో రచ్చ చేస్తూ మత్తెక్కిస్తుంది ఈ బ్యూటీ. ఈ బ్యూటీ క్యూట్ లుక్స్ చూసి తెగ పిచ్చెక్కిపోతున్నారు. రోజు రోజుకు అషు రెడ్డి అందాల డోస్ అమాంతం పెరిగిపోతోంది. సోషల్ మీడియా వేదికగా ఆమె చేస్తున్న రచ్చ నిత్యం వార్తల్లో నిలుపుతోంది.