ఇది ఇలా ఉంటే ఇప్పటికే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ అప్పుడప్పుడు సోషల్
మీడియా ద్వారా వారితో టచ్ లోకి వస్తూ ఉంటుంది. అలాగే సోషల్
మీడియా వేదికగా
రకుల్ ప్రీత్ సింగ్ తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది.
అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే
రకుల్ ప్రీత్ సింగ్ డిఫరెంట్ లుక్ లో ఉన్న పొట్టి ఎల్లో కలర్ డ్రెస్ ను వేసుకొని , తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇది ఇలా ఉంటే తాజాగా
రకుల్ ప్రీత్ సింగ్ తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా
రకుల్ ప్రీత్ సింగ్ తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో
రెడ్ కలర్ లో డిఫరెంట్ లుక్ లో ఉన్న పొట్టి టైట్ డ్రెస్ ను వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.