ఉప్పెన
బ్యూటీ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఉప్పెన
మూవీ తో
హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయిన కృతి శెట్టి మొదటి
మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఉప్పెన
మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మ
శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు , ది
వారియర్ ,
మాచర్ల నియోజకవర్గం
మూవీ లతో ప్రేక్షకులను పలకరించింది.
ఈ మూవీలలో
శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు
మూవీ లు
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించగా , ది
వారియర్ , మాచర్ల నియోజకవర్గం
మూవీ లు
బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కృతి శెట్టి ,
నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న
మూవీ లో
నాగ చైతన్య సరసన
హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే పలు
మూవీ లలో కూడా ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. ఇలా వరుస
మూవీ లతో ఫుల్
జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది.
అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే లుక్ లో సారీ కట్టుకొని , అందుకు తగిన స్లీవ్ లేస్ బ్లౌజ్ ను ధరించి , డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
ఈ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ కొన్ని ఫోటోలను తన
ఇన్స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా కృతి శెట్టి తన
ఇన్స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో బ్లాక్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని , హై హీల్స్ ను ధరించి , అదిరిపోయే హాట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.