విడుదలకు ముందే లాభాల బాట పట్టిన 'యశోద'......??

murali krishna
సమంత లేడీ ఓరియం టెడ్ కథాంశం తో తెరకెక్కు తున్న సినిమా `యశోద`. ఈ సినిమాకి హరి శంకర్ మరియు హరీష్ నారా యణ్ సంయు క్తంగా దర్శకత్వం వహిం చారు. శ్రీదేవి మూవీస్ పతాకం పై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమా ను నిర్మిస్తు న్నారుఈ సినిమా లో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్,  సంపత్ రాజ్ తది తరులు ప్రధాన పాత్రలలో కనిపించ బోతున్నారు. గత ఏడాది ప్రారంభ మైన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని నవంబర్ 11న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయ నున్నట్టు అధికా రకంగా ప్రకటన చేశారు.సినిమా రిలీజ్ డేట్ ప్రకటించ డం తో ఎప్పు డెప్పుడు చూద్దామా అని అభిమా నులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తు న్నారు. అయితే అప్పుడే 'యశోద' సినిమా లాభా ల్లోకి వచ్చినట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు చక్కర్ల కొడు తున్నాయి. ఇప్పటి కే సమంత `యశోద` సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ తో సరికొత్త బజ్ ను క్రియేట్ చేసింది. సినిమా రిలీజ్ కాకముందే ప్రొడ్యూస ర్లకు ఏకంగా 8 కోట్ల రూపాయలు లాభం వచ్చిందని సినీ ఇండస్ట్రీ నుండి గుస గుసలు వినిపిస్తున్నాయి.ఈ  వార్త విన్న సమంత అభిమానులు విడుద లకముందే లాభాలు బాట పట్టిన సినిమా.. సమంతా నా మజాకా ? అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమా లో సమంత గర్భిణి గా మరియు సైకలా జిక ల్ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమా పై అభిమాను ల్లో సర్వత్ర ఆసక్తి నెలకొన్నది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎలాంటి సక్సెస్ నుఅందు కుంటుందో నవంబర్ 11 వరకు ఎదురు చూడా ల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: