రష్మిక పై మండిపడుతున్న కన్నడ ఫ్యాన్స్..!!
నటుడుగా, డైరెక్టర్గా రిషబ్ శెట్టి పై ప్రభాస్, అనుష్క, ధనుష్, రానా తదితర సెలబ్రిటీల సైతం ప్రశంసించడం జరిగింది. అయితే రష్మిక మాత్రం తనను సినీ రంగానికి పరిచయం చేసిన డైరెక్టర్ని మర్చిపోయింద ని ఆమె అభిమానులు సైతం ఈ సినిమా పైన ఏమి మాట్లాడలేదని చాలా సైలెంట్ గా ఉందని పలువురు అభిమానుల సైతం చాలా కోపంగా ఉన్నట్లు సమాచారం.
అయితే ఈ సినిమా విడుదలయ్యా క తమ స్నేహితులతో మాల్దీవుల్లో కి వెళ్లి ఎంజాయ్ చేసిందట.కానీ అక్కడి నుంచి తిరిగి వచ్చాక కూడా రష్మిక ఈ సినిమా గురించి ఎక్కడ మాట్లాడలేదు. దీంతో కన్నడ అభిమానులు సైతం ఆగ్రహనికి వ్యక్తం చేస్తున్నారు. రష్మిక తన సినీ ప్రయాణాన్ని కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రారంభించింది రష్మిక మొదటి సినిమా కిరాక్ పార్టీ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించింది రిషబ్ శెట్టి.ఇప్పుడు రిషబ్ కోరుకున్న స్టార్ నటుడుగా మరియు దర్శకుడుగా గుర్తింపు కూడా పొందాడు. ఇలాంటి సమయంలో రష్మిక స్పందించలేద ని పలు రకాలుగా కామెంట్స్ కూడా చేస్తున్నారు ప్రేక్షకులు.
పాన్ ఇండియా స్థాయి లో మారుమోగుతున్న ఈ సినిమా డైరెక్టర్ నటుడు రీషబ్ శెట్టి సక్సెస్ పైన ఈమె సోషల్ మీడియాలో కూడా స్పందించలేదు అంటూ ఆమె అభిమానులు చాలా గుర్రుగా ఉన్నారట.. కాంతారా చిత్రం కేవలం కర్ణాటకలోనే కాకుండా అన్ని సినిమా ఇండస్ట్రీల లో కూడా ఈ సినిమా విడుదలై మంచి కలెక్షన్లను రాబడుతోంది. విడుదలైన అన్ని భాషల లో కూడా మంచి కలెక్షన్లను రాబడుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా పలు సినిమాలను నటిస్తూ బిజీ బిజీగా ఉంది రష్మిక...