పలుచని చీరలో అదరగొడుతున్న అషు రెడ్డి...!!

murali krishna
జూ సమంతగా పాపులర్‌ అయ్యింది బిగ్‌ బాస్‌ బ్యూటీ ఆషు రెడ్డి. అందాల ఆరబోతతో ఇంటర్నెట్‌ని ఊపేస్తున్న ఈ భామ లేటెస్ట్ గా మరోసారి కుర్రాళ్లకి పెద్ద పండగ తీసుకొచ్చింది.


బిగ్‌ బాస్‌ తో మరింత క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఆషురెడ్డి(Ashu Reddy) తాజాగా పలుచనైన(ట్రాన్సఫరెంట్‌) శారీలో హోయలు పోయింది. పలుచని శారీలో తన అందాలను చూపిస్తూ తెగ రెచ్చిపోయింది. ఎద అందాలను, నాభీ సొగసులను దాచలేని చీరలో ఆషు రెడ్డి నెక్ట్స్ లెవల్‌ షోకి తెరలేపింది.


బ్లాక్‌ శారీలో ఈ భామ కవ్వించే పోజులు నెటిజన్లకి మత్తెక్కిస్తున్నాయి. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో ఆషురెడ్డి ఓ హాట్‌ పోస్ట్ కూడా పెట్టింది. తాను ట్రాన్సఫరెంట్‌గా ఉండేందుకు ఇష్టపడుతుందట. అది జీవితంలోనూ, మరే విషయంలోనూ అయినా అని పేర్కొంది.


దీంతో ఆషురెడ్డి ఈ లేటెస్ట్ ఫోటోలపై నెటిజన్లు హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. ఆషు రెడ్డి పాప కిర్రాక్‌, ఆషు తగ్గొద్దు మరింత ట్రాన్సఫరెంట్‌గా ఉండాలి. ఆషురెడ్డి హాట్‌ షో చేస్తే కుర్రాళ్లకి పండగే అంటూ కామెంట్లతో ఆమె అందాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారట .


యూట్యూబ్‌, రీల్స్ వంటి వాటితో గుర్తింపు తెచ్చుకున్న ఆషు రెడ్డికి `బిగ్‌ బాస్‌` మరింత గుర్తింపుని, క్రేజ్‌ని తీసుకొచ్చింది. సమంతని పోలినట్టుగా ఉండటంతో మరింత పాపులర్‌ అయ్యింది. దీంతో ఈ బ్యూటీ అంతా జూ సమంత అంటూ పిలవడం స్టార్ట్ చేశారట. ఓ రకంగా సమంత ఈ అమ్మడికి లైఫ్‌ ఇచ్చిందని చెప్పొచ్చు.


తనకు వచ్చిన క్రేజ్‌ని, పాపులారిటీని మరింత పెంచుకునే పనిలో ఉంది. హాట్‌ ఫోటోషూట్లతో కుర్రాళ్లకి గాలెం వేస్తూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుందట. తన సెక్సీ అందాలను సరికొత్తగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆవిష్కరిస్తూ నెటిజన్లని ఎంగేజ్‌ చేస్తుంది. అందరి చూపులను తనవైపు తిప్పుకుంటుంది.


మరోవైపు రామ్‌గోపాల్ వర్మ నటిగానూ పేరుతెచ్చుకునే పనిలో ఉందట ఆషురెడ్డి. ఆ మధ్య ఆయనతో కలిసి చేసిన ఇంటర్వ్యూ సైతం పాపులర్‌ అయ్యింది. ఆయన ఆషురెడ్డిని డిఫరెంట్‌ యాంగిల్స్ లో ఫోటోలు తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా, అవి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.


ఫోటో షూట్లు, రీల్స్, యాడ్స్ చేస్తూ కెరీర్‌ని లాక్కొస్తుంది ఆషు రెడ్డి. మరోవైపు ఈ అమ్మడు పవన్ కళ్యాణ్‌కి పెద్ద అభిమాని అనే సంగతి తెలిసిందే. ఏకంగా పీకే పేరుని తన ప్రైవేట్‌ భాగంలో టాటూగానూ వేయించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: