తాజాగా
హెబ్బా పటేల్ "ఓదెల రైల్వే స్టేషన్" అనే
మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ
మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా ఆహా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఓదెల రైల్వే స్టేషన్
మూవీ లో
హెబ్బా పటేల్ డి గ్లామరైజిడ్ పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది.
ఇలా సినిమాలతో ఎప్పటి కప్పుడు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న
హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే
హెబ్బా పటేల్ కు సంబంధించిన అనేక ఫోటోలు సోషల్ మీడియాలో అనేక సందర్భాలలో వైరల్ అయ్యాయి. తాజాగా కూడా
హెబ్బా పటేల్ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా
హెబ్బా పటేల్ తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో
రెడ్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని , డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరి పోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.