మోస్ట్ బ్యూటిఫుల్ , మోస్ట్ గార్జియస్ , మోస్ట్ టాలెంటెడ్ నటి మనలలో ఒకరు ఆయన రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే తెలుగు లో ఎన్నో సూపర్ ... డూపర్ హిట్ మూవీ లలో నటించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది.
ఈ ముద్దు గుమ్మ తెలుగు తో పాటు ఇప్పటికే అనేక తమిళ , హిందీ మూవీ లలో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. ఆఖరు గా రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు లో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన కొండపొలం అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ ఎక్కువ శాతం హిందీ మూవీ లలో నటించడానికి ఆసక్తిని చూపిస్తూ వస్తుంది.
ఇలా తెలుగు , తమిళ , హిందీ భాషలలో ఫుల్ క్రేజ్ ను కలిగి ఉండి , ప్రస్తుతం అద్భుతమైన సినిమా అవకాశాలతో దక్కించుకుంటూ కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే ఎప్పటి కప్పుడు ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన ఇన్స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ముద్దు గుమ్మ తాజాగా తన ఇన్స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో బ్లూ కలర్ లో ఉన్న ప్యాంట్ ను ధరించి , డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్న.షర్ట్ ను వేసుకొని అదిరి పోయే రేంజ్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.