బాబోయ్ శ్రీముఖి బోల్డ్ షో మామూలుగా లేదుగా..!!
ప్రత్యేకమైన అభిరుచి వుంది. అందుకే సోషల్ మీడియాలో శ్రీముఖికి ఓ రేంజ్ ఫాలోయింగ్ వుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇక, ఇటీవల కాలంలో శ్రీముఖి సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పర్పుల్ కలర్ డ్రస్‌తో శ్రీముఖి చేస్తున్న బోల్డ్ అండ్ హాట్ షోకి మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్.
శ్రీముఖి ఈ అందాల గ్లామర్ షోకి నెటిజనం తలా ఒక రకంగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. అందులో కొన్ని బోల్డ్ కామెంట్లు (ప్యాంటు వేసుకోవడం మర్చిపోయిందే.. లాంటివి) కూడా వున్నాయి మరి . వాటిని చూసి శ్రీముఖి తెగ ఎంజాయ్ చేస్తున్నట్లుంది. ఎగసి పడే అందాలతో ఉర్రూతలూగిస్తోంది అందాల శ్రీముఖి.
రాములమ్మ పర్పుల్ షైన్స్..
ఇక, ఈ తాజా ఫోటోలయితే, నెట్టింట్లో నెక్స్‌ట్ లెవల్ లో వైరల్ అవుతున్నాయ్. పర్పుల్ కలర్ పొట్టి డ్రస్‌లో శ్రీముఖి అందాలు, ముఖ్యంగా సాలిడ్ థై సొగసులకి కుర్రకారు లకు దాసోహం అంటోంది. అసలే పొట్టి డ్రస్. దాచినా దాగలేనంతగా ఎగిరెగిరి పడుతున్న అందాలు.. అబ్బో.! ఏమని వర్ణించేంది శ్రీముఖి ఈ హాట్ షోని.
ఇకపోతే, బుల్లితెరపై శ్రీముఖి చాలా బిజీ. వరుస రియాల్టీ షోలతో ఊపిరి సలపకుండా తెగ పని చేస్తోంది. అలాగే పెద్ద స్క్రీన్ పైనా క్యారెక్టర్ ఆర్టిస్టుగా అరా కొర అవకాశాలు చేజిక్కించుకుంటోంది. కానీ, హీరోయిన్‌గా తన సత్తా చాటాలన్నది శ్రీముఖి ఇంటర్‌నల్ కోరిక. ఆల్రెడీ 'క్రేజీ అంకుల్స్' అనే సినిమాలో ఆ ముచ్చట తీర్చేసుకుందనుకోండి.
ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా శ్రీముఖి అందాల రచ్చ రచ్చ చేసి , మళ్లీ ఆమెకు హీరోయిన్ అవకాశాలు కూడా క్యూ కడుతున్నట్లుగా మనకు తెలుస్తోంది, ఇంకా శ్రీముఖి కి అవకాశాలు రావడం చూడాలి మరి.