
అప్పుడు తారక్..ఇప్పుడు మరో స్టార్ హీరో.. బుచ్చి బాబు కథ ఎవరికి నచ్చుతుందో..?
ఉప్పెన సి నిమా తో మంచి బ్రేక్ అందుకు న్నాడు యువ దర్శకు డు బుచ్చి బా బుసాన. బాక్సా ఫీస్ వద్ద వైష్ణ వ్‌తేజ్-కృతి శెట్టికి తొలి సినిమా తోనే మంచి సక్సెస్ అందిం చాడు. కానీ ఇప్ప టివరకు రెండో సిని మాపై క్లారిటీ ఇ వ్వడం లేదు. ఈ దర్శకు డు నెక్ట్స్ జూని యర్ ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేయబో తున్నా డని ఇప్ప టికే వార్తలు తెరపై కి వచ్చాయి. అయితే తారక్ కు స్టోరీ నచ్చ కపోవడం తో సినిమా కార్య రూపం దాల్చ లేదని ఇన్‌సైడ్ టాక్.
ఇదిలా ఉంటే ఇపుడు మరో గాసి ప్ నెట్టింట హల్ చల్ చే స్తోంది. బుచ్చి బాబు అదే సబ్జె క్టును విజయ్ దేవర కొండకు కలిసి వినిపిం చాడని తాజాగా ఓ న్యూస్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. విజయ్ దేవర కొండ ను కూడా బుచ్చి బాబు చెప్పిన కథ ఇం ప్రెస్ చేయ లేకపోవ డంతో బుచ్చి బాబు నిరాశ లో ఉన్నా డని జోరుగా చర్చ నడు స్తోంది. ప్రస్తు తం తారక్ కొరటా ల శివ తో కలిసి ఎన్టీ ఆర్ 30 సినిమా కోసం రెడీ అవు తున్నాడు.
ఇక ఇటీవ లే లైగర్ బాక్సా ఫీస్ వద్ద బోల్తా కొట్ట డంతో ఎ లాంటి రిస్క్ చేయ కూడదని భావిస్తు న్నాడట విజయ్ దేవర కొండ. ఈ ఇద్దరు స్టార్ హీరో లను ఇంప్రెస్ చేయలేని ఈ కథ రానున్న రోజుల్లో ఏ హీరో దగ్గ రకు వెళ్తుంది..ఇంతకీ ఎవరు బుచ్చి బాబు కథలో నటిం చేందు కు గ్రీన్ సిగ్నల్ ఇస్తా రనేది మాత్రం సస్పె న్స్ గా మారింది.