అల్లు శిరీష్‌ కొత్త సినిమా నుండి క్రేజీ అప్‌డేట్..!

murali krishna
టాలీ వుడ్‌ యంగ్‌ హీరో అల్లు శిరీష్‌ హీరో గా నిల దొక్కు కో వడానికి గ ట్టి ప్రయ త్నాలే చేస్తున్నాడు. కథా బల మున్న సినిమా లను చేస్తున్నా..
కమర్షి యల్‌గా హిట్‌ సాధించలే కపోతు న్నాడు. ఈ యన చివరి గా 2019లో 'ఏబీసీడీ' అనే మల యాళ రీమేక్‌ సిని మాలో నటించాడు. 
టాలీవు డ్‌ యంగ్‌ హీరో అల్లు శిరీష్‌ హీ రోగా నిలదొ క్కుకోవ డానికి గట్టి ప్రయ త్నాలే చేస్తు న్నాడు. కథా బల మున్న సినిమా లను చేస్తున్నా.. కమర్షి యల్‌గా హిట్‌ సాధిం చలే కపోతు న్నాడు. ఈయన చివరిగా 2019 లో ‘ఏబీసీడీ’ అనే మలయాళ రీమే క్‌ సిని మా లో నటిం చాడు. ఈ చిత్రం బా క్సా ఫీస్‌ దగ్గర  ఫేయి ల్యూర్‌గా మిగిలిం ది. ఈ క్రమం లో దాదా  పు మూడే ళ్ళు గ్యాప్‌ తీసు కుని ‘ఊర్వసి వో రా క్షసివో’ అనే రోమ్‌-కామ్‌ ఎంటర్‌టై నర్‌తో ప్రేక్షకుల ముం దుకు రావడాని కి సిద్ధమ య్యాడు. ఇటీవలే  రిలీజైన టీజ ర్‌కు విశేష స్పందన వచ్చింది. రాకేశ్‌ శశి దర్శ కత్వం వ హించిన ఈ చిత్రం నవం బర్‌ 4న విడుదల కానుంది. ఈ క్ర మం లో మేకర్స్‌ వరుస అప్ ‌డేట్ ‌లను ఇస్తున్నారు. కాగా చిత్ర బృందం తాజా గా మరో అప్ ‌డేట్‌ను ప్రకటించారు.

ఈ సిని మాలోని ‘మా యారే’ అం టూ సాగే సె కండ్‌  సింగి ల్‌ను అక్టోబర్‌ 17న రిలీజ్ ‌ చేయ నున్నట్లు  మేకర్స్ ప్రక టించారు. రాహు ల్‌  సిప్లీగం జ్‌ ఆల పించిన ఈ పాటను, కాస ర్య శ్యామ్‌ రచిం చాడు. ఇటీవ లే విడు దలైన ‘దీంతనన’ సాంగ్ ‌కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అనూప్‌ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చి త్రాన్ని జీఏ-2 పిక్చర్స్‌, శ్రీ తిరు మల ప్రొడక్ష న్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తు న్నాయి. శిరీష్‌ కు జోడీగా అను ఇమా న్యూయేల్‌ హీరో యిన్‌గా నటించింది. గతేడాదే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పలు కారణాలతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: