పవన్ సినిమాలో బుట్టబొమ్మ ఫిక్స్ అయ్యిందా..? ఆసక్తికర విషయం చెప్పిన హరీష్ శంకర్....!!

murali krishna
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు లతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. చాలాకాలం తర్వాత పవర్ స్టార్ తిరిగి ల్లో బిజీగా అయ్యారు. ఈ క్రమంలోనే ఇప్పటికే రెండు హిట్స్ అందుకున్నారు.వర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు లతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. చాలాకాలం తర్వాత పవర్ స్టార్ తిరిగి ల్లో బిజీగా అయ్యారు. ఈ క్రమంలోనే ఇప్పటికే రెండు హిట్స్ అందుకున్నారు.రీఎంట్రీతోనే వకీల్ సాబ్ గా అదరగొట్టారు పవన్. బాలీవుడ్ లో వచ్చిన పింక్ కు రీమేక్ గా వచ్చిన ఈ సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే ఆ తర్వాత వచ్చిన భీమ్లానాయక్ కూడా మంచి హిట్ అందుకుంది. ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో చేస్తున్నారు. హిస్టారికల్ మూవీ హరిహర వీరమల్లు తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు పవన్. అలాగే దర్శకుడు హరీష్ శంకర్ తో కలిసి ఓ చేయనున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక ఇప్పుడు ఈ కాంబోలో మరో వస్తుందని తెలియడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ తో సాలిడ్ హిట్ అందుకున్నారు. బాలీవుడ్ మూవీ దబాంగ్ కు రీమేక్ గా వచ్చిన ఈ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ కాంబోలో మరో వస్తుందని తెలియడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కానీ అప్పటి నుంచి ఈ కు సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాలేదు.

ఇక ఈ లో హీరోయిన్ గా బుట్టబొమ్మ పూజాజీహెగ్దే నటిస్తుంది తెలుస్తోంది. గతంలోనే పూజా హీరోయిన్ అంటూ వచ్చిన ఎలాంటి క్లారిటీ రాలేదు. తాజాగా పూజ హెగ్డే పుట్టిన రోజు సందర్భంగా హరీష్ శంకర్ పూజ కు విషెస్ తెలిపారు. హరిశ్ శంకర్ పూజా హెగ్డేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా త్వరలోనే మీతో కలిసి సెట్ లో వర్క్ చేయడానికి ఎదురుచూస్తున్నాను అంటూ . దాంతో పవన్ లో పూజాహెగ్డే హీరోయిన్ గా కన్ఫామ్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: