విక్రమ్ 2 లో రోలెక్స్ పాత్ర గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన హీరో సూర్య.. ఏమన్నాడంటే....!!
ఈ లో రోలెక్స్ పాత్రలో నటించింది స్టార్ హీరో సూర్య. సూర్యను మెయిన్ విలన్ గా చూపించి అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చాడు లోకేష్. ఇక ఈ కు త్వరలోనే సీక్వెల్ ఉంటుందని కూడా అనౌన్స్ చేశారు. అయితే ఈ సీక్వెల్ లో సూర్య విలన్ గా నటిస్తారా లేదా అన్నది ఇప్పుడు అందరిలో మెదులుతోన్న ప్రశ్న. అయితే ఈ విషయం పై క్లారిటీ ఇచ్చారు హీరో సూర్య.
తాజాగా ఓ ఇంట్రవ్యూలో సూర్య మాట్లాడుతూ.. విక్రమ్ 2 ఎప్పుడు మొదలవుతుంది అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఆ పాత్రను చేయవలసిన సమయం వచ్చినప్పుడు చేస్తానని అన్నారు. ఇక కేవలం కమల్ హాసన్ కోసమే విక్రమ్ లో నటించానని.. కానీ సెకండ్ పార్ట్ ఇప్పటిలో ఉండకపోవచ్చు అను అన్నారు సూర్య. ప్రస్తుతం లోకేష్ దళపతి విజయ్ తో ఓ , కార్తీతో ఖైదీ 2 లు చేస్తున్నాడు. ఈ లు పూర్తయిన తర్వాత విక్రమ్ 2 ఉండే అవకాశం ఉంది. అప్పటికి సూర్య డేట్స్ ఖాళీ ఉంటే ఈ కాంబో సెట్ అవుతుంది. మరి ఏంజరుగుతుందో చూడాలి.