మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటీ మణులలో ఒకరు అయిన త్రిష గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో తెలుగు , తమిళ మూవీ లలో నటించి ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుంది. త్రిష తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది.
అలాగే తమిళ ఇండస్ట్రీ లో కూడా ఎంతో మంది టాప్ హీరోల సరసన నటించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా ఎన్నో సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం త్రిష ఎక్కువ శాతం తమిళ మూవీ లలో నటిస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ ముద్దు గుమ్మ మణిరత్నం దర్శకత్వం లో తెలకెక్కిన పొన్నియన్ సెల్వన్ అనే మూవీ లో కీలక పాత్రలో నటించింది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య త్రిష సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.
అలాగే ఎప్పటి కప్పుడు సోషల్ మీడియా వేదికగా తన ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ పోస్ట్ చేస్తూ వస్తుంది. ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన ఫోటోలు కూడా చాలా వరకు వైరల్ అవుతున్నాయి. తాజాగా కూడా త్రిష తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా త్రిష తన ఇన్స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో బ్లూ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని , తన మెడలో డ్రెస్ కు సరిపోయే లాకెట్ ను ధరించి , అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.