ఎద అందాలతో కుర్రకాలను హీటెక్కిస్తున్న నిధి అగర్వాల్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ లలో ఒకరు అయిన నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ నాగ చైతన్య హీరో గా తెరకెక్కిన సవ్య సాచి మూవీ తో తెలుగు సినీ ప్రేమికులను పలకరించింది. ఆ తర్వాత ఈస్మార్ట్ శంకర్ మూవీ తో ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది.
 


ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ప్రభాస్ ,  మారుతి కాంబినేషన్ లో తేరక్కబోయే క్రేజీ మూవీ లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా ఎంపిక అయినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇలా వరస మూవీ లతో ఫుల్ జోష్ లో ఉన్న నిధి అగర్వాల్ ప్రస్తుతం సోషల్ మీడియా లో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ వస్తుంది.
 


ఇది ఇలా ఉంటే తాజాగా నిధి అగర్వాల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరి పోయే హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో ఎల్లో కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని , మెడలో ఒక లాకెట్ ను వేసుకొని ,  తన హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం నిధి అగర్వాల్ కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియా లో అదిరి పోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: