గరికపాటిపై ఆర్జీవీ సెటైర్లు.! చిరంజీవి అభిమాని అట.! రామూ, నిన్ను నమ్మేదే లే......!

murali krishna
వివా దాల దర్శకుడు రామ్ గోపాbల్ వర్మ సోషల్ మీడి యా వేది కగా మళ్ళీ పబ్లి సిటీ స్టంట్లు మొ దలు పెట్టాడు.ముగిసి పోయింద నుకుం టున్న  గరికపా టి వివా దాన్ని మళ్ళీ కెలికా డు ఆర్జీవీ.
'ఏపాటి వాడైనా..' అంటూ నాగబా బు, గరికపా టి వ్య వహా రంపై సో షల్ మీడియా వే దికగా సెటైర్ వేసినా, ఆ తర్వా త లైట్ తీసుకుం టూ ఇంకో  విష యం విదితమే. ఆ  స్పందిస్తూ, 'సారీ నాగబాబుగారూ, మెగాస్టార్‌ని అవ మానించిన గుర్రం పాటిని క్షమించే ప్రసక్తే లేదు.. మా అభిమా నుల దృష్టి లో చిరంజీవిని అవమా నించినవా డు మాకు గడ్డిప రక తో సమా ధానం.. తగ్గేదే లే..' అంటూ ట రామ్ గోపాల్ వర్మ.
గరిక పాటీ.. ప్రవచ నాల్లో నక్కి నక్కి దాక్కో..
హే గారి కపీటి, బుల్లి బుల్లి ప్రవచ నాల్లో నక్కి నక్కి దాక్కో.. అంతేగానీ, ప బ్లిసిటీ కోసం ఫి లిం ఇండస్ట్రీ మీద మొర గొద్దు. మెగా స్టార్ చి రంజీవి ఏనుగు.. నువ్వేంటో నీకు తెలివుం దని అనుకుం టున్నావు కాబట్టి, నువ్వే తె లుసుకో..' అంటూ ఆ ర్జీవీ  గమ నార్హం.
అక్క డి తో  ఆగలేదు, 'హే గూగు రుపా టి నరసిం హారావు.. తమరు గడ్డి పర క అయితే మా చిరం జీవి నరసింహ.. ఆ మిగి లిన రావు ని మీ పంచ జేబు లో పెట్టుకోండి..' అని మరో  ఆర్జీవీ. అవకాశం దొరి కితే,  చిరం జీ విని తూల నాడే ఆ ర్జీవీ, ఇలా చిరంజీవి మీద ప్రేమాభి మానాల తో  అనుకో గలమా ఇప్పుడు.?ఆ ర్జీవీ ఏం చేసినా, అందు లో ఏదో పబ్లి సిటీ లాభా పేక్ష ఆయనకు వుండే వుంటుంది. ఈ సారి ఆర్జీవీ ఈ వివాదం తో ఎలాం టి లాభాన్ని ఆశిస్తు న్నాడో ఏమో.!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: