తక్కువ బడ్జెట్ తో ఎక్కువ లాభాలను పొందిన సినిమాలివే..
సినిమా సక్సెస్ అయితే ఎక్కువ లాభపడేది నిర్మాతనే. తక్కువ బడ్జెట్ తో వచ్చి.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన సినిమాలు ఏమిటో చూద్దాం.
ఉయ్యాల జంపాల: ఈ సినిమా 2013లో విడుదల అయింది. సినిమా బడ్జెట్ 80 లక్షలు అయితే కలెక్షన్ల పరంగా 16 కోట్లను వసూలు చేసింది.భలే భలే మగాడివోయ్: ఈ చిత్రం 2015 లో విడుదల అయింది. సినిమా బడ్జెట్ 7 కోట్లు అయితే కలెక్షన్ల పరంగా 50 కోట్లను వసూలు చేసింది.
బిచ్చగాడు: ఈ చిత్రం 2016లో విడుదల అయింది. సినిమా బడ్జెట్ 50 లక్షలు అయితే కలెక్షన్ల పరంగా 42.25 కోట్లను వసూలు చేసింది.
పెళ్లిచూపులు: ఈ చిత్రం 2016 లో విడుదల అయింది. సినిమా బడ్జెట్ కోటి రూపాయలు అయితే కలెక్షన్ల పరంగా 30 కోట్లను వసూలు చేసింది.
ఫిదా: ఈ చిత్రం 2017లో విడుదలయింది. సినిమా బడ్జెట్ 13 కోట్లు అయితే కలెక్షన్ల పరంగా 90 కోట్లను వసూలు చేసింది..
సాయి శ్రీనివాస్ ఆత్రేయ: ఈ చిత్రం 2019లో విడుదల అయింది. సినిమా బడ్జెట్ 1.5 కోట్లు అయితే కలెక్షన్ల పరంగా 20 కోట్లను వసూలు చేసింది.
జాతి రత్నాలు: ఈ చిత్రం 2021 లో విడుదలైంది. సినిమా బడ్జెట్ 4 కోట్లు అయితే కలెక్షన్ల పరంగా 70 కోట్లు వసూలు చేసింది.
కార్తికేయ 2: ఈ చిత్రం 2022లో విడుదలైంది. సినిమా బడ్జెట్ 15 కోట్లు అయితే కలెక్షన్ల పరంగా 120 కోట్లను వసూలు చేసింది.వీటితో పాటు మరి కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి..