
ది ఘోస్ట్ 4 రోజుల నైజాం వసూళ్లపై తాజా అప్డేట్....!!!
అక్కినే ని నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాం బోలో వచ్చిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ది ఘోస్ట్’ ఈ చిత్రం భారీ అంచ నాల మధ్య చి రంజీవి న టించిన గాడ్ ఫాదర్ తో పోటీగా విడుదలైంది. అక్టోబర్ 5న దసరా కానుక గా ప్రేక్ష కుల ముందు కొచ్చింది. కాగా సిని మా బా క్సాఫీ స్ వద్ద కలెక్షన్ల విషయం లో వెనక బడినట్టు ఇప్పటివ కు వచ్చిన వసూ ళ్లు చెబు తున్నాయి.
తాజా గా నైజాం ఏరి యా లో నాలుగో రోజు వసూళ్ల కు సంబం ధించిన అప్ డేట్ ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. నా లుగో రోజు రూ.50 లక్షలు రాబట్టగా..దీంతోకలిపి మొత్తం రూ.2.5 కోట్లు వసూళ్లు చేసినట్టు ట్రేడ్ సర్కిల్ టాక్. సిని మా భవి తవ్యం ఎలా ఉండబో తుంద నేది నేడు, రేపు తెలియ నుందని అంటు న్నారు ట్రేడ్ పండితులు.
ది ఘో స్ట్ చిత్రం లో సోనా ;ల్ చౌహాన్ ఫీ మే ల్ లీడ్ రో ల్ లో కని పించగా..గుల్ పనాగ్, అనిఖా సురేంద్ర కీ రోల్స్ పో షించారు. ది ఘోస్ట్ చిత్రానికి మార్క్ కే రాబిన్ మ్యూ జిక్ డైరెక్టర్. ఈ చిత్రాన్ని శ్రీ వెంక టేశ్వర సినిమాస్ ఎ ల్ఎ ల్‌పీ, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్ల పై సునీల్ నారంగ్, పీ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తం గా తెరకెక్కించారు.