మరో యంగ్ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్.. ఆ దర్శకుడు ఎవరంటే....!!
ఇక ఈ షూటింగ్ దశలో ఉంది. టైటిల్ పోస్టర్ తప్ప ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు ఈ నుంచి. అయితే ఈ షూటింగ్ జరుగుతుండగానే ఇప్పుడు మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సూపర్ స్టార్. రజిని మరో యంగ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం. సిబి చక్రవర్తికి అవకాశం ఇచ్చిన రజినీకాంత్.శివకార్తికేయన్ హీరోగా 'డాన్' అనే ను తెరకెక్కించారు సిబి చక్రవర్తి. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ యువతను బాగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు రజినీకాంత్ కోసం ఓ ఇంట్రెస్టింగ్ కథను సిద్ధం చేస్తున్నాడట ఈ యంగ్ డైరెక్టర్. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ ను నిర్మించబోతోందని తెలుస్తోంది. త్వరలోనే ఈ నుంచి అప్డేట్ రానుందని తెలుస్తోంది.మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.