టాలీవుడ్
ఇండస్ట్రీ లో అదిరి పోయే క్రేజ్ ఉన్న
యువ హీరో లలో ఒకరు ఆయన
రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
రామ్ పోతినేని ఇప్పటికే ఈ సంవత్సరం లింగుసామి దర్శకత్వం లో తరికెక్కిన ది
వారియర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు.
ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లో
రామ్ పోతినేని బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్క బోయే
మూవీ లో నటించ బోతున్నాడు. ఇప్పటికే ఈ
మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా
మూవీ యూనిట్ చేసింది. ఈ
మూవీ ని భారీ బడ్జెట్ తో పాన్
ఇండియా మూవీ గా తెరకెక్కించ బోతున్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా
రామ్ పోతినేని , బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్క బోయే
మూవీ కి సంబంధించిన అదిరి పోయే అప్డేట్ ను చిత్ర బృందం విడుదల చేసింది. తాజాగా
రామ్ పోతినేని ,
బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్క బోయే
మూవీ కి సంబంధించిన అప్డేట్ ను
అక్టోబర్ 5 వ తేదీన
దసరా పండగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక
పోస్టర్ ని కూడా విడుదల చేసింది ప్రస్తుతం. ప్రస్తుతం ఈ
పోస్టర్ సోషల్ మీడియాలో అదిరి పోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ
సినిమా రామ్ పోతినేని కెరియర్ లో 20 వ
మూవీ గా తెరకెక్కుతూ ఉండగా ,
బోయపాటి శ్రీను కెరియర్ లో ఈ
మూవీ 10 వ
మూవీ గా తెరకెక్కబోతోంది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ ని
బోయపాటి శ్రీను పక్క
మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్
మూవీ గా తెరకెక్కించ బోతున్నట్లు తెలుస్తోంది.