ఆది పినిశెట్టి ఈ
మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ
మూవీ కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాలను నడుమ తెలుగు మరియు
తమిళ భాషల్లో విడుదల అయింది. ది
వారియర్ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను మాత్రం అందుకో లేక పోయింది. ఇది ఇలా ఉంటే
రామ్ పోతినేని తన తదుపరి
మూవీ ని
బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయబోతున్న విషయం మనకు తెలిసింది. ఇది ఇలా ఉంటే వీరిద్దరి కాంబినేషన్ లో తేరకేక్కబోయే
మూవీ పాన్
ఇండియా మూవీ గా రుపొండపోతుంది.