విడాకుల వైపు మరో జంట..అసలు నిజం ఇదే..

Satvika
మొదట సినిమాలో పరిచయం కావడం..ఆ తర్వాత క్లోజ్ అవ్వడం..దాన్ని కాస్త ప్రేమ, పెళ్ళి వరకూ తీసుకెళ్లడం చివరికి నచ్చకుంటే విడాకులు తీసుకోవడం కామన్ అయ్యింది.తమ కోరికలు తీర్చుకోగానే విడాకులు అనే పదంతో దానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు . ఇప్పటికే చాలామంది .. సినీ సెలబ్రిటీ జంటలు అలా పెళ్లి అనే పదాన్ని వాడుకొని తర్వాత.. దాన్ని విడాకులు అని పద్ధతితో తెంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకుంటున్న స్టార్ సెలబ్రిటీస్ జంటల కౌంట్ మరింత పెరిగిపోతుంది.

రీజన్ ఏంటో తెలియట్లేదు కానీ పెళ్లి చేసుకొని ప్రశాంతంగా లైఫ్ ని ఎంజాయ్ చేద్దాం అని కాకుండా ఎప్పుడెప్పుడు డివర్స్ తీసుకొని విడిపోదామా అంటూ కాచుకొని కూర్చున్న జంటలే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో లక్షణంగా ఉన్న జంటలు కూడా విడాకులు తీసుకోబోతున్నారు అంటూ కొన్ని న్యూస్ లు స్ప్రెడ్ అవుతున్నాయి .అలాంటి ఓ న్యూస్ సినీ అభిమానులను కలిచివేసింది. బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ జంట అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ బాలీవుడ్ మీడియాలో ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అయ్యాయి ..

నేను విడాకులు తీసుకోబోతున్నాను అంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారు. నేను దానికోసం వెయిట్ చేస్తున్నాను. అందుకు నేను సిద్ధమే ..అయితే మీరే చెప్పండి నాకు రెండో పెళ్లి ఎప్పుడు అవుతుందో ..ఆ బాధ్యతను కూడా మీరే తీసుకోండి.. మర్చిపోకండి థాంక్యూ.." అంటూ చాలా వ్యంగంగా పోస్ట్ చేశాడు. దీంతో అభిషేక్ బచ్చన్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనకు తెలిసిందే కొంతకాలం ప్రేమించుకున్న ఈ జంట 2007 ఏప్రిల్ 20న గ్రాండ్ గా పెళ్లి చేసుకుంది. 2014లో వీరికి ఒక పాప కూడా పుట్టింది. ప్రజెంట్ అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యారాయ్ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. రీసెంట్ గానే పోనియన్ సెల్వన్ సినిమాలో ఐశ్వర్యరాయ్ మరో హిట్టు తన ఖాతాలో వేసుకుంది..ఈ హిట్ తో ఐసు మళ్ళీ బిజిగా అవ్వనుందని సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: