అయ్యో!సుమకు ఏమైంది...?
ఇలా సుమ టెలివిజన్లో ప్రసారమవుతున్న టీవీ షోస్ లో మాత్రమే కాకుండా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కూడా తెగ సందడి చేస్తోంది.
ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరో సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అంటే కచ్చితంగా సుమ హోస్ట్ గా ఉండాల్సిందే. కార్యక్రమం మొదలైన దగ్గరినుండి పూర్తి అయ్యేవరకు ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా తన మాటలతో అందరిని కూడా ఆకట్టుకుంటున్న సుమ గత కొంతకాలంగా ఇండస్ట్రీలో కనిపించడం లేదు. ముఖ్యంగా ఇటీవల జరిగిన గాడ్ ఫాదర్ , ది ఘోస్ట్ వంటి స్టార్ హీరోలు నటించిన సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో సుమ కనిపించకపోవడంతో ఆమె లేని లోటు బాగా అయితే తెలుస్తోంది.
అయితే ఉన్నట్లుండి సుమ ఇలా ఇండస్ట్రీలో కనిపించకుండా పోవడానికి కారణం ఏమిటో తెలియాలంటే ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ చూస్తే సరిపోతుంది. వరుస షూటింగ్ లతో బిజీగా ఉండే సుమ షూటింగ్లకు కొంత విరామం తీసుకొని మాల్దీవ్స్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోందట.. ఈ వెకేషన్ కి సంబంధించిన ఫొటోస్ మరియు వీడియోస్ సుమ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంటుంది.
ఇలా సుమ మాల్దీవ్స్ లో వెకేషన్ ఎంజాయ్ చేయటం వల్ల గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ వంటి సినిమాల ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కనిపించలేదని తెలుస్తోంది. సుమా లేకపోవడంతో సుమ స్థానంలో ఇతర యాంకర్లతో ఈ కార్యక్రమాలను ముందుకు నడిపించారు. కానీ సుమా లేకపోవడం తో ఈ కార్యక్రమాలు చాలా వెలితిగా కనిపించాయట.