మహేష్ బాబు సినిమా టైటిల్ ఇదేనా?

Satvika
తెలుగు హీరోలలో మహేష్ బాబు మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే..ముఖ్యంగా అమ్మాయిలకు ఈయన అంటే యమ పిచ్చి ఉంది..మహేష్ బాబు రీసెంట్ గా సర్కారు వారి పాట తో సూపర్ హిట్ అందుకున్నాడు మహేష్..పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ లో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ లో మహేష్ స్టైలిష్ లుక్ తో పాటు అదిరిపోయే యాటిట్యూడ్ తో నటించి మెప్పించాడు. ఇక ఈ తర్వాత ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా లు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు లు ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి అందరికి తెలిసిందే..

ఇక ఇప్పుడు ఈ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ ను గురూజీ కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారని టాక్. ఇప్పటికే ఈ ఫస్ట్ షడ్యూల్ కూడా కంప్లీట్ చేసేశారు. హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ను ఈ షెడ్యూల్లో కంప్లీట్ చేశారు. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ కూడా మొదలు పెట్టనున్నారు. ఇక ఈ లో హీరోయిన్ గా పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో మహేష్, పూజ కాంబినేషన్ లో మహర్షి వచ్చిన విషయం తెలిసిందే.. అలాగే త్రివిక్రమ్ డైరెక్షన్ లో పూజ హెగ్డే అరవింద సమేత, అల వైకుంటరపురంలో ల్లో నటించింది.

ఇలా ఉండగా రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..టైటిల్ లో మొదటి అక్షరం ‘అ’ వచ్చేలా ప్లాన్ చేసుకుంటారు గురూజీ.. ఇప్పుడు మహేష్ కు కూడా అలంటి టైటిల్ అనుకుంటున్నారట. ఈ సినిమాకు అయోధ్య లో అర్జునుడు అనే టైటిల్ ను అనుకుంటున్నారట.టైటిల్ కు తగ్గట్టుగానే ఈ కూడా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా నటింస్తుందని తెలుస్తోంది. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ కు సంగీతం అందిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: