ఈ
మూవీ కి
మోహన్ రాజా దర్శకత్వం వహించగా ,
తమన్ ఈ
మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ
మూవీ ని
అక్టోబర్ 5 వ తేదీన తెలుగు మరియు
హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ
మూవీ లో
సల్మాన్ ఖాన్ , సత్యదేవ్ , నయన
తార కీలక పాత్రలలో నటించారు. ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ
మూవీ యూనిట్ ఇప్పటికే ఈ
మూవీ నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా నుండి తార్ మార్ టక్కర్ మార్ అనే సాంగ్ ని కూడా విడుదల చేసింది. ఈ సాంగ్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ దర్శకుడు
మోహన్ రాజా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ను సోషల్
మీడియా ద్వారా తెలియజేశాడు. తాజాగా
మోహన్ రాజా సోషల్
మీడియా వేదికగా
గాడ్ ఫాదర్ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయినట్లు , ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ సభ్యులు యు / ఏ సర్టిఫికెట్ ని జారీ చేసినట్లు తెలియజేశాడు. మరి
గాడ్ ఫాదర్ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.