టాలీవుడ్
ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ ఉన్న నటుడి గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నీది నాది ఒకే కథ , మెంటల్ మదిలో , బ్రోచేవారెవరురా , రాజ రాజ చోరా వంటి విజయవంతమైన మూవీలతో శ్రీ విష్ణు తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ను సంపాదించు కున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీ విష్ణు 'అల్లూరి' అనే
మూవీ లో హీరోగా నటించాడు.
ఈ
మూవీ లో శ్రీ విష్ణు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఈ
మూవీ కి
ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించగా , కయదు లోహర్ ఈ
మూవీ లో
హీరోయిన్ గా నటించింది. ఈ
మూవీ ఈ రోజు అనగా
సెప్టెంబర్ 23 వ తేదీన
థియేటర్ లలో విడుదల అయ్యింది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ పై ఇప్పటికే సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాలు సినీ ప్రేమికుల్లో కలిగి ఉండడం వల్ల ఈ
మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి
థియేటర్ ల సంఖ్య కూడా లభించింది. మరి
అల్లూరి మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని
థియేటర్ లలో విడుదల కాబతుందో తెలుసుకుందాం.
నైజాం : 160 .
సిడెడ్ : 70 .
ఆంధ్ర : 200 ప్లస్ .
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి
అల్లూరి మూవీ 430 ప్లస్
థియేటర్ లలో విడుదల అయ్యింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో : 50 ప్లస్ .
ఓవర్ సిస్ లో : 150 .
ప్రపంచ వ్యాప్తంగా
అల్లూరి సినిమా 630 ప్లస్
థియేటర్ లలో విడుదల అయ్యింది.