ఇది ఇలా ఉంటే ప్రస్తుతం
రామ్ చరణ్ దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటు వంటి
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న
మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ
మూవీ కి చిత్ర బృందం ఇప్పటివరకు టైటిల్ ని కన్ఫామ్ చేయకపోవడంతో ఈ
మూవీ రామ్ చరణ్ కెరియర్ లో 15 వ
మూవీ గా తెరకెక్కుతుండడంతో ప్రస్తుతం ఈ
మూవీ షూటింగ్ ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. ఈ
మూవీ లోకి కీయార అద్వానీ ,
రామ్ చరణ్ సరసన
హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , దిల్ రాజు ఈ
మూవీ ని నిర్మిస్తున్నాడు. ఈ
మూవీ కి ఎస్ ఎస్
తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే
తమన్ ఈ
మూవీ కి సంబంధించిన
రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ కంపోజిషన్ ని కంప్లీట్ చేసినట్లు , ఆ సాంగ్ అదిరిపోయే రేంజ్ లో వచ్చినట్లు , సినిమా ఆల్బమ్ లోనే ఈ సాంగ్ సూపర్ గా ఉండబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.