కొన్ని కొన్ని సందర్భాలలో ఒకే రోజు మంచి క్రేజ్ ఉన్న రెండు , మూడు సినిమాలు
థియేటర్ లలో విడుదల అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం. అందులో కొన్ని సినిమాలు
బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ ను తెచ్చుకొని మంచి వసూలను కలెక్ట్ చేస్తే , మరి కొన్ని సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్సా ఫీస్ దగ్గర బోల్తా పడుతూ ఉంటాయి. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం
అక్టోబర్ 5 వ తేదీన కూడా మంచి క్రేజ్ ఉన్న మూడు సినిమాలు విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి.
ఈ
మూవీ కి యంగ్
డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ
మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ
మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా మంచు విష్ణు జిన్నా అనే
మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీబిలో
సన్నీ లియోన్ , పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ లుగా నటించగా
సూర్య ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ
మూవీ ని కూడా
అక్టోబర్ 5 వ తేదీనే విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.