తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్నటువంటి హీరోలలో ఒకరు అయిన సుధీర్ బాబు ఇప్పటికే ఎన్నో విజయవంతమైన
మూవీ లలో నటించి తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో తన కంటూ ఒక మంచి ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో తన కంటూ ఒక మంచి క్రేజీ ను సంపాదించుకున్న సుధీర్ బాబు తాజాగా ఆ
అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే
మూవీ లో హీరోగా నటించాడు. ఈ
మూవీ లో సుధీర్ బాబు సరసన ఉప్పెన
బ్యూటీ కృతి శెట్టి
హీరోయిన్ గా నటించగా , ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ
మూవీ ని
సెప్టెంబర్ 16 వ తేదీన
థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ
సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ
మూవీ యూనిట్ ఏ
సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించడం మాత్రమే కాకుండా ఈ
మూవీ పై ఉన్న అంచనాలను కూడా కాస్త పెంచేలా చేసాయి.
ఇది ఇలా ఉంటే తాజాగా ఆ
అమ్మాయి గురించి మీకు చెప్పాలి
మూవీ యూనిట్ ఈ
సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు నుండి ఆ
అమ్మాయి గురించి మీకు చెప్పాలి
మూవీ కి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. అలాగే ఈ
సినిమా యూనిట్ ఈ
సినిమా రన్ టైమ్ ని కూడా లాక్ చేసింది. ఆ
అమ్మాయి గురించి మీకు చెప్పాలి
మూవీ 2 గంటల 24 నిమిషాల 49 సెకండ్ల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉంటే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ
సినిమా బాక్సా ఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.