హన్సిక హాట్ అందాలకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే?

Purushottham Vinay
ప్రముఖ హీరోయిన్ హన్సిక గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా అవకాశాలు తగ్గినా కూడా ఆమె ఓ అందాల బొమ్మ. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫుల్ ఎనర్జిటిక్ తో నటించిన దేశముదురు సినిమాతో హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.అంతకముందే హిందీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న హన్సిక ఈ సినిమాతో యూత్ ని ఫిదా చేసింది.ఆ సినిమాలో హన్సిక పర్ఫామెన్స్ ఇంకా ఆమె అందాలు చూసిన అందరూ ఆమెకు పెద్ద ఫ్యాన్స్ అయ్యారు. ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు అన్ని కూడా ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. అంతేకాదు అమ్మడు అందాల ఆరబోతుల విషయంలో అస్సలు అడ్డు చెప్పదు. అందుకే కుర్రాళ్లకు హన్సిక అంటే చాలా ఇష్టం.అంతేకాదు హన్సిక టాలీవుడ్ లో వచ్చిన పాపులారిటీతో కోలీవుడ్ లో సినిమాలు చేస్తూ ..కోలీవుడ్లో సెటిల్ అయిపోయింది. ఇప్పుడు కోలీవుడ్లో హన్సిక టాప్ మోస్ట్ హీరోయిన్ లిస్టులో మొదటి స్థానంలో ఉంది. అంతేకాదు దాదాపు ఒక్కో సినిమాకి నాలుగు కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటూ అక్కడ హీరోయిన్లకు దడ పుట్టిస్తుంది.



ఇక రీసెంట్ గా సైమా వేడుకల్లో పాల్గొన్న హన్సిక మరోసారి తన అందాలతో కుర్రాలను కట్టిపడేసింది.ఎంతోమంది ముద్దుగుమ్మలు వచ్చిన ఈ సైమా వేడుకలో హన్సిక అందాలు ఏ ముద్దుగుమ్మ కూడా బీట్ చేయలేకపోయింది. ఉల్లిపొర లాంటి టైట్ ఫిట్ డ్రస్సుల్లో.. ఓవైపు తన హాట్ ధైస్ ..మరోవైపు ఎద అందాలు చూపిస్తూ రెచ్చిపోయి ఫోటోలకి ఫోజులు ఇచ్చింది హన్సిక. అంతేకాదు ఈ ఫొటోస్ లో ఆమె వేసుకున్న డ్రెస్ చాలా చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంది. ఆ డ్రెసులో అందాలు అన్ని క్లీయర్ గా కనిపిస్తున్నాయి. అయితే, జుట్టు కవర్ చేసి తన ఎద అందాలను దాచేసింది. కానీ, ఆ జుట్టు వెనక్కి వేసి ఉంటే టోటల్ అందాలను చూసి ఉండొచ్చు అంటూ కుర్రాళ్ళు కామెంట్ చేస్తున్నారు. దీంతో హన్సిక సైమా అవార్డు ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: