మాస్ మహారాజ
రవితేజ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . పోయిన సంవత్సరం
క్రాక్ మూవీ విజయం తో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన
రవితేజ ఈ సంవత్సరం ఇప్పటికే ఖిలాడి , రామారావు ఆన్ డ్యూటీ
మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు . కాక పోతే ఈ రెండు
మూవీ లు కూడా బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించ లేక పోయాయి . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం
రవితేజ వరస
మూవీ లలో హీరోగా నటిస్తున్నాడు .
అలాగే మెగాస్టా
చిరంజీవి హీరో గా
శృతి హాసన్ హీరోయిన్ గా
బాబీ దర్శకత్వం లో
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఒక
మూవీ లో ఒక ముఖ్య పాత్రలో కనిపించ బోతున్నాడు . ఇది ఇలా ఉంటే
రవితేజ ప్రస్తుతం
హీరో గా నటిస్తున్న
మూవీ లలో రావణాసుర ఒకటి. ఈ
మూవీ కి
సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ
మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే
రవితేజ 'రావణాసుర'
మూవీ విడుదల కాక ముందే
సుధీర్ వర్మ కు మరో
సినిమా అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది.
రావణాసుర
సినిమా షూటింగ్ లో భాగంగా సుదీర్
వర్మ పనితనం బాగా నచ్చిన
రవితేజ మరో సినిమాను అతనితో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే రావణాసుర
మూవీ లో
రవితేజ సరసన ఫారియా అబ్దుల్లా , అను ఇమన్యుయల్ , మేఘ ఆకాష్ , పూజిత పన్నోడా , దాక్షా నాగర్కర్ నటిస్తున్నారు. అలాగే
సుమంత్ మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.